Surprise Me!

Weather Update: పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక..! | Oneindia Telugu

2025-09-15 100 Dailymotion

The Hyderabad Meteorological Department has predicted that a low pressure area is likely to form in the southeast Bay of Bengal in the next three to four days. It has been said that if the low pressure area forms and enters the coastal Andhra Pradesh, then there will be heavy rain in Telangana. It has explained that moderate to heavy rains are likely to occur in several districts today and tomorrow. It has predicted that the rains will subside after two days. If a low pressure area forms in the southeast Bay of Bengal, then there is a possibility of rains starting again. Weather Update.
వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ఏర్పడి కోస్తా ఆంధ్ర పైపు వచ్చినట్లు అయితే తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంటుందని పేర్కొంది. ఈ రోజు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రెండు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మళ్లీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
#weatherupdate
#weathernews
#rains

Also Read

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc

తెలంగాణాకు కూల్ న్యూస్.. రెండ్రోజుల పాటు వర్షాలు.. కానీ :: https://telugu.oneindia.com/news/telangana/cool-news-for-telangana-rains-for-two-days-but-farmers-to-be-alert-434657.html?ref=DMDesc

Buy Now on CodeCanyon